YS Sharmila: మహిళా రిజర్వేషన్లపై కల్వకుంట్ల కవిత లేఖ.. కౌంటర్ ఇచ్చిన షర్మిల
కవిత కొంతకాలంగా పార్లమెంటులో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఉద్యమం చేస్తున్నారు. కొంతకాలం క్రితం ఢిల్లీలో ధర్నా కూడా నిర్వహించారు. తాజాగా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ దేశంలోని పార్టీలకు లేఖలు రాశారు