రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి లో తొక్కిసలాట చరిత్ర లో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? అంటూ ప్రశ్నించారు.