ఉక్రెయిన్ కు అమెరికా షాక్ చర్చలకు సిద్ధమేనన్న జెలెన్ స్కీ

ఉక్రెయిన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆ దేశానికి…అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. ఉక్రెయిన్ కు ఆర్థిక, సైనిక సాయాన్ని నిలిపేసింది. డోనాల్డ్ ట్రంప్ దెబ్బకు జెలెన్ స్కీ వెనక్కి తగ్గారు.

Post Published By: Vencateshg
Updated : 6 March 2025, 3:15 PM IST

Published : 
  • 6 March 2025, 3:15 PM IST

Exit mobile version