మట్టి గణపతి..

మట్టి గణపతే.. మహాగణపతి. ఈ వేడుకను తీయగా మార్చడమే కాదు..

Post Published By: Vencateshg
Updated : 4 September 2024, 8:04 PM IST

మట్టి గణపతే.. మహాగణపతి. ఈ వేడుకను తీయగా మార్చడమే కాదు.. గణపయ్య ప్రతిమను మీ ఇంటికి పంపిస్తోంది ఆలివ్‌ మిఠాయిలు. పవిత్రమైన గంగానది మట్టితో తయారైన గణేషుని ప్రతిమలను.. ఉచితంగా అందించబోతోంది. ఆలివ్ మిఠాయి ప్రతీ స్టోర్‌లు ఈ విగ్రహాలు అందుబాటులో ఉన్నాయ్. దీనికోసం మీరు చేయాల్సింది ఒక్కటే. www డాట్ ఆలివ్‌ మిటాయి డాట్ కామ్‌లోకి వెళ్లి నమోదు చేసుకోవాలి. అందులో సూచించినట్లు మీ పేరు, వివరాలు ఇస్తే.. రిజిస్ట్రేషన్‌ పూర్తయినట్లే. ఆలివ్‌ స్టోర్స్‌కు వెళ్లి వివరాలు చెప్పి.. పవిత్రమైన గంగా నది మట్టితో తయారు చేసిన గణేషుడి మట్టి విగ్రహాన్ని తీసుకొని.. మీ ఇంటికి వెళ్లొచ్చు. సెప్టెంబర్‌ 4, 5 తేదీల్లో వినాయక ప్రతిమలు డెలివరీ చేయబడును. ఇంకెందుకు ఆలస్యం.. మట్టి గణపయ్య ప్రతిమ కోసం వెంటనే రిజిస్టర్ అవండి. తల్లి గంగతో పాటు ఆ బొజ్జ గణపయ్యను మీ ఇంటికి తీసుకెళ్లి.. వేడుకను మరింత శుభప్రదంగా జరుపుకోండి..

Published : 
  • 4 September 2024, 8:04 PM IST