Alien Bodies: అవిగో ఏలియన్స్.. ఇదిగో UFO.. మెక్సికో చట్టసభల్లో ఉన్న ఆ అవశేషాలేంటి..?

యుఎఫ్ఓ(UFO)ల గురించి పరిశోధనలు చేసే ఎక్స్‌పర్ట్‌గా పేరొందిన జైమ్ మౌస్సన్ మెక్సికన్ కాంగ్రెస్‌లో రెండు మానవేతర అవశేషాలను ప్రెజెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Post Published By: narender Thiru
Updated : 15 September 2023, 4:06 PM IST

Published : 
  • 15 September 2023, 4:06 PM IST

Exit mobile version