Sexual Desires Girls : అమ్మాయిల లైంగిక కోరికలపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

“అమ్మాయిలూ మీరు మీ లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి” పశ్చిమ బెంగాల్ ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. అమ్మాయిలు యుక్త వయసులో తమ లైంగిక కోరికను నియంత్రించుకోవాలని సూచించింది. కలకత్తాలో ఇటీవల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నేరం కింద ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.ఈ కేసులో అబ్బాయి, అమ్మాయి ఇద్దరు ప్రేమించుకుంటున్న ట్లు యువతి జర్జ ముందు తెలిపింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 20 October 2023, 9:16 AM IST

Published : 
  • 20 October 2023, 9:16 AM IST

Exit mobile version