Top Story: చెరిగిపోని జ్ఞాపకం… ప్రత్యూష కేసులో ఇప్పటికీ తీరని అనుమానాలు ఎన్నో…!
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువరించింది. రెండు దశాబ్దాలకు పైగా నడుస్తున్న ఈ కేసులో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది.