Chandrayaan-3: చంద్రుడిపై ఆటలాడుతున్న ప్రగ్యాన్ రోవర్.. మరో వీడియో రిలీజ్ చేసిన ఇస్రో..
14 రోజుల్లోనే చాలా పరిశోధనలు చేయాల్సి ఉండటంతో ప్రతీ నిమిషాన్ని చాలా పొదుపుగా వాడుకుంటోంది రోవర్. జాబిల్లి ఉపరితలంపై అటూ ఇటూ తిరుగుతూ తన అన్వేషణలు కొనసాగిస్తోంది.