Chat GPT: డబ్బులిస్తోన్న చాట్‌జీపీటీ.. ఓ యువకుడికి 17వేల సాయం.. మీరు ట్రై చేయండి..

చాట్‌ జీపీటీ. ఓపెన్‌ ఏఐ డెవలప్‌ చేసిన ఈ సాఫ్ట్‌వేర్‌ గురించి తెలియనివాళ్లు దాదాపుగా ఉండరు. ఎందుకంటే ఇప్పుడంతా చాట్‌ జీపీటీ ట్రెండ్‌ నడుస్తోంది. ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్‌ కావాలన్నా ఫస్ట్‌ చాట్‌ జీపీటీనే అడుగుతున్నారు. ఆశ్చర్యపరిచే పనితనంతో దాదాపు రోజూ ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తోంది ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌ టెక్నాలజీ.

Post Published By: Srikar Creator
Updated : 26 April 2023, 3:45 PM IST

Published : 
  • 26 April 2023, 3:45 PM IST

Exit mobile version