Google Ban 13 Apps : ఆ 13 యాప్స్ డేంజర్ ! వెంటనే డిలీట్ చేయండి !!

గూగుల్ 13 అండ్రాయిడ్​ యాప్స్​పై నిషేధం విధించింది. మెక్​అఫీ మొబైల్​ రీసెర్చ్​ టీమ్ డేటా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ తో మొబైల్ డేటాను సైబర్ క్రిమినల్స్ దొంగిలిస్తున్నట్టు తెలిపింది. ఈ యాప్స్ మీ మొబైల్​లో ఉంటే వెంటనే డిలీట్​ చేయండి.

Post Published By: dialnews
Updated : 28 December 2023, 4:31 PM IST

Published : 
  • 28 December 2023, 4:31 PM IST

Exit mobile version