Visakhapatnam: ఫోన్ మాట్లాడలేదని పెళ్లి కూతురుపై అలిగి.. పెళ్లి కొడుకు జంప్..
పెళ్లికూతురు తనతో వారం రోజులు ఫోన్‌లో మాట్లాడలేదని అలకపాన్పు ఎక్కిన పెళ్లికొడుకు.. పీటల మీద నుంచి జంప్ కొట్టాడు. బాత్రూమ్‌లో దూరి గడియ పెట్టుకొని.. రానంటే రాను అని మారాం చేశాడు.