INDIA As BHARATH: ఇండియా.. భారత్ అయితే వాహనాల నెంబర్లు మారుతాయా..?
ఒకవేళ దేశం పేరు భారత్‌గా మారితే వాహనాల నెంబర్ల రిజిస్ట్రేషన్లలో కూడా మార్పులు వస్తాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వాహనాల నాణ్యత విషయంలో బీఎస్ (భారత్ స్టాండర్డ్) అని వాడుతున్నారు.