Love Proposal: ఎయిర్‌పోర్ట్ అనౌన్స్‌మెంట్‌తో ప్రియురాలికి ప్రపోజ్.. ఇంటర్నెట్ ఫిదా..!
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చెందిన యశ్రాజ్ చబ్రా బ్యాకింగ్ స్పెషలిస్ట్. కొంత కాలంగా ప్రాజెక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్న రియా శుక్లా అనే అమ్మాయిని యశ్‌రాజ్ ప్రేమిస్తున్నాడు.