Mukesh Kumar: వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఫాస్ట్ బౌలర్.. స్నేహితురాలితో ముకేష్ పెళ్లి..!

గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post Published By: narender Thiru
Updated : 29 November 2023, 6:42 PM IST

Published : 
  • 29 November 2023, 6:42 PM IST

Exit mobile version