క్షేమంగా డిశ్చార్జ్ అయిన ఎంగిడి… ఊపిరి పీల్చుకున్న క్రికెట్ ప్రపంచం…!
ఐపీఎల్ మేనేజ్మెంట్, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం ఊపిరి పీల్చుకుంది.పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్లేయర్ క్షేమంగా బయటపడ్డాడు.పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్