Anju: అంజూ ఇస్లాంలోకి మారినందుకు పాక్ రియల్ ఎస్టేట్ సంస్థ బహుమతి.. నగదు, భూమి ఇచ్చిన సంస్థ
అంజు తన ప్రియుడి కోసం ఇండియా నుంచి వచ్చి, ఇస్లాంలోకి మారినందుకుగాను.. పాక్‌కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బహుమతి అందజేసింది. సుమారు 272 చదరపు అడుగుల భూమితోపాటు, కొంత నగదును కూడా ఆ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో మోసిన్ ఖాన్ అబ్బాసి అందజేశారు.