Gang rape  : సొంత సోదరిని అత్యాచారం చేసిన కామాంధుడు.. స్నేహితులతో సహా గ్యాంగ్ రేప్

భారతదేశంలో ఎన్ని మహిళల కోసం ఎన్ని రక్షణ చట్టాలను తీసుకొచ్చిన కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో రోజుకు ఎక్కడో ఒక చోట అత్యాచారం కేసు నమోదవుతుంది. కామాంధులకు సొంత చెల్లి, అక్క, వదిన వంటి వరుసలు లేకుండా.. అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇందులో ఓ వరుస అమానుష ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఒడిశాలో ఓ సొంత సోదరి అని మర్చిపోయి మధ్యం మత్తులో కామంతో.. రెచ్చిపోయాడు. వావి వరసలు లేకుండా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఓ వ్యక్తి, తన స్నేహితులతో కలిసి, సొంత సోదరిని గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగాడ సొదరిని గొడ్డలితో నరికి చంపేశాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 December 2023, 11:13 AM IST

Published : 
  • 6 December 2023, 11:13 AM IST

Exit mobile version