Maldives Tourism Effect : మాల్దీవులకు రోజుకి 9 కోట్లు నష్టం ! భారత్ తో పెట్టుకుంటే అంతే !!

చింత చచ్చినా పులుపు చావలేదు అని మన సామెత మాల్దీవులకు సరిగ్గా సరిపోతోంది.  భారత్ తో గొడవ పెట్టుకుంటే తమ టూరిజం పరిశ్రమ పూర్తిగా దెబ్బతింటుందని తెలిసినా… ఆ దేశాధ్యక్షుడు మయిజ్జు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో మాల్దీవుల జనంలో వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతోంది. మన టూరిజం మీద ఆధారపడి రోజుకు 9 కోట్ల రూపాయల నష్టం వస్తోంది.

Post Published By: dialnews
Updated : 16 January 2024, 12:01 PM IST

Published : 
  • 16 January 2024, 12:01 PM IST

Exit mobile version