Medigadda Barrage: మేడిగడ్డ బ్రిడ్జ్‌ ఎందుకు కుంగిందంటే.. కేంద్ర కమిటీ రిపోర్ట్‌లో సంచలన నిజాలు..

మేడిగడ్డ బ్రిడ్జ్‌ కుంగడంవెనుక ఉన్న కారణాలను పరిశీలించేందుకు కేంద్ర జలసంఘం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇప్పటికే మేడిగడ్డను పరిశీలించి ఓ రిపోర్ట్‌ కూడా తయారు చేసింది. ఆ రిపోర్ట్‌లో బ్రిడ్జ్‌ కుంగడానికి గల కారణాలను క్లియర్‌గా ప్రస్తావించారు అధికారులు.

Post Published By: narender Thiru
Updated : 26 October 2023, 1:12 PM IST

Published : 
  • 26 October 2023, 1:12 PM IST

Exit mobile version