వైరస్ అంటేనే ఉలిక్కిపడేలా చేసింది కరోనా. రకరకాల వైరస్ లు చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించింది మాత్రం కోవిడి 19 అని చెప్పాలి. దీనిని అంటిపెట్టుకొనే మన్నటి వరకూ జాంబీ వైరస్ భయానికి గురిచేసింది. తాజాగా మరో వైరస్ భారత్ లో కలకలం రేపుతోంది. అదే అడోనోవైరస్. గడిచిన 24గంటల్లో ఏడుమంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకుంది.

new virus in kolkata