ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ మంచి కమ్ బ్యాక్ ఇస్తుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మినీ వేలంలో మంచి మంచి ప్లేయర్లను కేకేఆర్ కొనుగోలు చేయడం, సక్సెస్ఫుల్ మ్యాన్ అభిషేక్ నాయర్ ఆ జట్టుకు హెడ్ కోచ్ రావడం.
ఐపీఎల్ 19వ సీజన్ లో కోల్ కథ మారలేదు. ఉత్కంఠ పోరులో లక్నో చేతిలో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ ఫిన్ అలెన్ 9 పరుగులకే ఔటయ్యాడు
ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ ఆకాశ్ దీప్ ఈ సీజన్ నుంచి తప్పుకున్నాడు. గాయం నుంచి అతడు ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కి పెద్ద తలనొప్పి వచ్చి పడింది. టీమ్ సెలెక్షన్స్‌తో కోచ్‌లు అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా రూ.25.20 కోట్ల భారీ మొత్తానికి కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌కు సరైన స్థానాన్ని
ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ పై అంచనాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఆ జట్టులో స్టార్ ప్లేయర్స్ కు కొదవ లేదు. లీగ్ మొదలైన ఐదో ఏడాది తొలి టైటిల్ ను ముద్దాడిన కేకేఆర్ ఆ తర్వాత 2014లో మరోసారి ఛాంపియన్ గా నిలిచింది.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, టీమిండియా ప్లేయర్ హర్షిత్ రాణా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరమయ్యాడు.
టీ20 ప్రపంచకప్ లో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో వెస్టిండీస్ ను చిత్తు చేసింది.
ఐపీఎల్ లో చెన్నై,ముంబై, బెంగళూరు తర్వాత మంచి ఫాలోయింగ్ ఉన్న టీమ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ కు పేరుంది. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళతో గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తూ క్రేజ్ పెంచుకుంది.
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి చివరి వారంలో ఆరంభం కానుంది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం మార్చి 22 నుంచి మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.