LPG Cylinder: రూ.500కే గ్యాస్‌ సిలిండర్ పథకం.. వీళ్లే అర్హులు..

ఇచ్చిన మాట ప్రకారం 5 వందలకే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చేందుకు అర్హులను ఎంపిక చేసే విధానాన్ని రూపొందించే పనిలో పడింది రేవంత్‌ సర్కార్‌. ఈ విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్‌ రెడ్డి కలెక్టర్లతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Post Published By: narender Thiru
Updated : 27 December 2023, 5:57 PM IST

Published : 
  • 27 December 2023, 5:57 PM IST

Exit mobile version