RAIN ALERT: రెయిన్ అలర్ట్‌.. హైదరాబాద్‌లో 3రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు పడతాయని చెప్పింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లోనూ వచ్చే 3 రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

Post Published By: narender Thiru
Updated : 23 November 2023, 2:19 PM IST

Published : 
  • 23 November 2023, 2:19 PM IST

Exit mobile version