Shirdi Saibaba Temple: మే 1నుంచి షిర్డీ ఆలయం బంద్‌.. ఎందుకంటే..?

షిర్డీ ఆలయం మే ఒకటి నుంచి నిరవధికంగా బంద్ కాబోతోంది. షిర్డీ ఆలయంలో.. సీఐఎస్ఎఫ్ అధికారులతో భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐతే ఈ నిర్ణయాన్ని షిర్డీ గ్రామస్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఇప్పటికే గ్రామస్థులు తమ కార్యాచరణను ప్రకటించారు.

Post Published By: narender Thiru
Updated : 28 April 2023, 2:56 PM IST

Published : 
  • 28 April 2023, 2:56 PM IST

Exit mobile version