Supreme Court: కోర్టుల్లో బూతులకు చెక్.. నవ భారతానికి దారిచూపిన సుప్రీంకోర్టు

న్యాయస్థానాల్లో విచారణలు, వాదనలు, తీర్పుల్లో స్త్రీలను కించపరిచే పదాలను వినియోగించకుండా ఉండాలని జడ్జీలకు దిశా నిర్దేశం చేసేందుకు 30 పేజీల హ్యాండ్‌బుక్‌ను విడుదల చేసింది. “హ్యాండ్​ బుక్ ఆన్ కంబాటింగ్ జెండర్ స్టీరియోటైప్స్” అనే టైటిల్ కలిగిన ఈ హ్యాండ్‌బుక్‌ సుప్రీంకోర్టు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంది.

Post Published By: narender Thiru
Updated : 17 August 2023, 3:07 PM IST

Published : 
  • 17 August 2023, 3:07 PM IST

Exit mobile version