Singer Sai Chand: కేసీఆర్‌తో కన్నీళ్లు పెట్టించిన సాయిచంద్‌ పాట..

తెలంగాణ ఉద్యమంలో పాట పోషించిన పాత్ర అమోఘం, అనిర్వచనీయం, అనన్యసామాన్యం. అలాంటి కొన్ని వేల పాటలు పాడిన తెలంగాణ గాయకుడు సాయిచంద్‌ ఇవాళ తెలంగాణ సమాజం మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం.

Post Published By: narender Thiru
Updated : 29 June 2023, 12:02 PM IST

Published : 
  • 29 June 2023, 12:02 PM IST

Exit mobile version