JNANAVAPI : జ్ఞానవాపి మసీదు కింద గుడి.. బయటపడ్డ తెలుగు శాసనాలు

జ్ఞానవాపి మసీదు (Gnanavapi Masjid) కింద భారీ హిందు ఆలయ (Hindu Temple) ఆనవాళ్లున్నాయని తేలింది. అంతేకాదు… ఆలయాన్ని పాక్షికంగా కూల్చి మసీదు కట్టారని తేల్చి చెప్పింది ఆర్కిలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (Archaeological Survey of India). ఇటీవల మసీదులో సర్వే చేసిన ASI… కోర్టు ఆదేశాలతో తమ నివేదికను హిందూ, ముస్లిం పక్షాలకు అందజేసింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 January 2024, 9:17 AM IST

Published : 
  • 26 January 2024, 9:17 AM IST

Exit mobile version