భారతీయ సినిమా పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన అగ్రదర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అసాధారణ సాహసానికి సిద్ధమవుతున్నారు. ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించిన రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమాలో ఏ ఇద్దరి కాంబినేషన్ గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందో తెలుసా? ఒకరు.. తమ విజువల్ మ్యాజిక్‌తో గ్లోబల్ లెవెల్లో ఇండియా జెండా ఎగరేసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి
సినిమా చూస్తున్నప్పుడు మనకు ఒక సీన్ చూసి రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే (గూస్బంప్స్ వచ్చాయంటే).. దానికి కేవలం తెరపై ఉన్న నటుడు లేదా విజువల్స్ మాత్రమే కారణం కాదు! ఆ సీన్ వెనుక వినిపించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్
భారతీయ సినిమా చరిత్రలో ఇప్పుడు అందరి చూపు రెండు భారీ ప్రాజెక్టుల మీదే ఉంది. ఒకటి రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న రామాయణం. మరొకటి దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న వారణాసి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో, సినీ వర్గాల్లో ఒకే చర్చ. “వారణాసి” సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్పై దర్శకులు, నటులు, అభిమానులు స్పందిస్తున్నారు. కానీ ఒకరి నుంచి మాత్రం ఒక్క మాట కూడా వినిపించడం లేదు.
సినీ అభిమానుల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ ఏంటంటే… రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వారణాసి” సినిమా విడుదలయ్యే సమయంలో హాలీవుడ్ సినిమాలు కూడా తమ రిలీజ్ డేట్లను మార్చుకుంటాయా? అనే ప్రశ్న.
దర్శకుడు రాజమౌళి సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ మూవీ కూడా అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తోంది.
రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా గురించి మరో భారీ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసుకుంటే నిజంగానే షాక్ అవుతారు