Tomato Farmers: కోటీశ్వరులవుతున్న టమాటా రైతులు.. నెల రోజుల్లోనే రూ. కోట్ల ఆదాయం..

టమాటా రైతులు దేశవ్యాప్తంగా భారీ లాభాల్ని కళ్ల జూస్తున్నారు. మహారాష్ట్రాలోని పుణే జిల్లా, జున్నార్ తహసీల్‌కు చెందిన ఈశ్వర్ గాయ్‌కర్ అనే రైతు ఈ సీజన్‌లో టమాటా సాగు ద్వారా ఏకంగా రూ. 3కోట్లు అర్జించారు.

Post Published By: narender Thiru
Updated : 20 July 2023, 1:31 PM IST

Published : 
  • 20 July 2023, 1:31 PM IST

Exit mobile version