TSPSC: ఉద్యోగార్థులూ అలెర్ట్.. సెప్టెంబర్ నెలలో కీలక పరీక్షలు.. షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. గ్రూప్స్ పేపర్ లీక్ కారణంగా రద్దైన వాటిని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శనివారం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జరగబోయే పరీక్షలు ఇవే.

Post Published By: narender Thiru
Updated : 3 September 2023, 2:40 PM IST

Published : 
  • 3 September 2023, 2:40 PM IST

Exit mobile version