Twitter Logo: బుల్లిపిట్ట ఎగిరిపోయే.. బొచ్చుకూన వచ్చి చేరే..!

ట్విట్టర్ ఐడెంటిటీ మారిపోయింది. ఇన్నాళ్లూ బ్లూ కలర్ బుల్లిపిట్ట ట్విట్టర్ లోగోగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ బుల్లి పిట్టను తరిమేసి బొచ్చు కుక్కపిల్ల ఆ స్థానంలోకి వచ్చి చేరింది. క్రిప్టో కరెన్సీ డాగ్‌కాయిన్ సింబల్‌గా ఉన్న కుక్క పిల్లను కొత్త లోగోగా తీసుకొచ్చేశారు ట్విట్టర్..

Post Published By: Srikar Creator
Updated : 4 April 2023, 1:00 PM IST

Published : 
  • 4 April 2023, 1:00 PM IST

Exit mobile version