WhatsApp: వాట్సాప్ నమ్మదగ్గ యాప్ కాదా? తాజా వివాదం ఏంటి?

ఇంతకీ వివాదం ఏంటంటే.. వాట్సాప్ వాడకపోయినప్పటికీ మైక్రో ఫోన్ పని చేస్తోంది. అంటే మైక్రోఫోన్ ద్వారా సౌండ్ వాట్సాప్ సర్వర్‌లో రికార్డవుతుంది. దీన్ని వాట్సాప్ సంస్థ వినే అవకాశం ఉంటుంది. ఇది యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించడమే. సాధారణంగా యూజర్లు వాట్సాప్ వాడినప్పుడు మాత్రమే మైక్రోఫోన్ పని చేయాలి.

Post Published By: narender Thiru
Updated : 10 May 2023, 5:35 PM IST

Published : 
  • 10 May 2023, 5:35 PM IST

Exit mobile version