Food Crisis: ప్రపంచం ముందు ఆహార సంక్షోభం.. భారత్ నిర్ణయమే కారణమా..?

ప్రపంచ వ్యాప్తంగా మెజార్టీ దేశాలకు రైస్‌ను ఎగుమతి చేసే భారత్.. ఈ మధ్య రైస్ ఎగుమతులపై నిషేధం విధించడంతో ప్రపంచం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ నుంచి బియ్యం సరఫరా ఆగిపోతే చాలా దేశాల్లో ప్రజల జీవితాలు తలకిందులైపోతాయి.

Post Published By: narender Thiru
Updated : 3 August 2023, 11:52 AM IST

Published : 
  • 3 August 2023, 11:52 AM IST

Exit mobile version