Wife Last Wish: చావుబతుకుల మధ్య భార్య.. ప్రియుడితో గడపాలంటూ.. ఆఖరి కోరిక విని భర్త షాక్..!
చావుకు దగ్గరయిన ఓ మహిళ కథ ఇది. తాను చనిపోతానని తెలిసి.. భర్తను ఆ మహిళ అడిగిన చివరి కోరిక గురించి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.