Top story: ఏపీ ఎడారిగా మారాల్సిందేనా ? సంచలన రిపోర్ట్ విడుదల చేసిన వాతావరణ శాఖ.!
వాతావరణ మార్పుల ప్రభావంతో మన దేశంలో మునుపెన్నడూ లేనంతగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. భారతదేశంలో వాతావరణ సరళిపై గత 52 ఏళ్ల డేటాను విశ్లేషించి శాస్త్రవేత్తలు చేపట్టిన అధ్యయనంలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి.