విజయ్ మర్చంట్ ట్రోఫీ ప్రాబబుల్స్ లో వాల్ వారసుడు

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ త‌న‌యులు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టేందుకు దూసుకొస్తున్నారు. ఇప్పటికే పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండ‌ర్‌-19 స్ధాయిలో అద‌రగొడుతుండ‌గా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్ర‌విడ్ కూడా సత్తా చాటుతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 11 November 2024, 2:20 PM IST

Published : 
  • 11 November 2024, 2:20 PM IST

Exit mobile version