భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. 24 ఏళ్ల నవీన్ ఉల్ హక్ ఆడింది 7 వన్డేలు మాత్రమే.