వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసేవరకూ చీఫ్ సెలక్టర్ గా కొనసాగాలనుకుంటున్న అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్-2025కి ముందే అగార్కర్ పదవీకాలాన్ని పొడగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే విజయాలను సాధించిన ఐదు ఐసీసీ టైటిల్ గెలిచిన జట్లను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. వార్షిక నమన్ అవార్డ్స్ వేడుకలో ఈ జట్లను గౌరవిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.
టీమ్ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తరువాత జరుపుకున్న సంబరాల్లో పాండ్యా జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ ఆరోపించారు
టీ20 క్రికెట్ అంటేనే బౌండరీల విందు. మైదానం నలుమూలలా ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించే ఆటగాళ్లకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.
భారత మాజీ క్రికెటర్, 1983 ప్రపంచకప్ విన్నర్ కీర్తి ఆజాద్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత విజయాన్ని తక్కువ చేసేలా మాట్లాడటం
భారత్ టీ20 వరల్డ్‌కప్ హిస్టరీలో మూడోసారి టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇదివరకు 2007లో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో టైటిల్ గెలిచిన టీమిండియా,
అహ్మదాబాద్ లో ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది
టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ అద్భుత విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించిన వేళ.. దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఈ సమయంలో భారత స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ చేసిన ఓ పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని గర్ల్‌ఫ్రెండ్ మహీకా శర్మ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ అనంతరం చేసిన సెలబ్రేషన్ సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.