ఐపీఎల్ 19వ సీజన్ లో ఢిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోంగ్రౌండ్ లో మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది. శనివారం మధ్యాహ్నం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడబోతోంది.