Rahkeem Cornwall: అతని బరువు 140 కిలోలు 20 ల్లో అత్యధికం 77 బంతుల్లో 205 టీమిండియా టెస్ట్ కోసం వెయిటింగ్

జులైలో భారత జట్టు వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో టీమ్ ఇండియా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు టీమ్ ఇండియాను ఎంపిక చేయడంతో భారత ఆటగాళ్లు అక్కడికి చేరుకోవడం మొదలుపెట్టారు.

Post Published By: Srikar Creator
Updated : 1 July 2023, 2:37 PM IST

Published : 
  • 1 July 2023, 2:37 PM IST

Exit mobile version