కోల్‌క‌తాకు మరో షాక్… గాయంతో ఆకాశ్ దీప్ ఔట్…!

ఐపీఎల్ 2026 ఆరంభానికి ముందు కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టుకు మ‌రో షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్‌ ఆకాశ్ దీప్ ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. గాయం నుంచి అత‌డు ఇంకా పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Post Published By: dialnews
Updated : 23 March 2026, 7:17 PM IST

Published : 
  • 23 March 2026, 7:17 PM IST

Exit mobile version