జమ్మూ కశ్మీర్‌కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీపై భారత క్రికెట్ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అతని ప్రదర్శనను ప్రశంసిస్తూ, త్వరలోనే జాతీయ జట్టుకు ఎంపిక కావడం