భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన – సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ లవ్ ఎపిసోడ్ కు ఎలా బ్రేక్ పడింది అందరూ చూశారు. ఇంకొద్ది గంటల్లో తాళి మూడు ముళ్లు వేస్తాడనగా పెళ్లి ఆగిపోయింది