హీరోయిన్ ను పటాయించాడుగా… సమ్రీన్ కౌర్ తో అర్షదీప్ డేటింగ్…!
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్.. పంజాబ్ నటి సమ్రీన్ కౌర్‌తో ప్రేమయాణం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అర్ష్‌దీ సింగ్ ఇటీవల తన స్నాప్‌చాట్ అకౌంట్లో ఒక అమ్మాయితో చేతులు పట్టుకొని ఉన్న ఫొటో షేర్ చేశాడు.