టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ (spinner) రవిచంద్రన్ అశ్విన్‌ను (Ravichandran Ashwin) అరుదైన రికార్డ్స్ ఊరిస్తున్నాయి. ఇంగ్లండ్ (England) తో ప్రారంభమైన రెండో టెస్ట్‌లో అశ్విన్ నాలుగు వికెట్ల తీస్తే సుదీర్ఘ ఫార్మాట్‌లో 500 వికెట్ల మైలు రాయిని చేరుకుంటాడు. ఈ ఘనతను అందుకున్న తొమ్మిదో క్రికెటర్‌గా.. రెండో భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కుతాడు.

Ashwin holds rare records