లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన అతను ఆ తర్వాత బౌలింగ్ చేయడానికి రాలేదు. కానీ చివర్లో జట్టుకు అవసరం అని తెలిసి బ్యాటింగ్‌కు వచ్చాడు.

Australia won the match against England without a spinner due to injury to spinner Nathan Lyon