ఆయుష్ మాత్రే రిటైర్డ్ ఔట్… చెన్నైని గెలిపించిన నిర్ణయం ఇదే…!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓ ఆసక్తికరమైన వ్యూహాన్ని అమలు చేసింది. హాఫ్ సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్న యువ ఓపెనర్ ఆయుష్ మాత్రేను 18వ ఓవర్లో ‘రిటైర్డ్ అవుట్’గా వెనక్కి పిలిపించి..