IPL fans : ఐపీఎల్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. సెకెండ్ ఫేజ్ విదేశాల్లోనే ?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Indian Premier League) 17వ సీజన్ నిర్వహణ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్ సెకెండ్ ఫేజ్ మ్యాచ్‌ల వేదికను మార్చనున్నట్లు సమాచారం.దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ మేరకు బీసీసీఐ సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 16 March 2024, 5:33 PM IST

Published : 
  • 16 March 2024, 5:33 PM IST

Exit mobile version