ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్, 2 వారాల తర్వాతే బుమ్రా ఎంట్రీ

ఐపీఎల్ 18వ సీజన్ లో రెండు వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకొని ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్‌కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.

Post Published By: Vencateshg
Updated : 2 April 2025, 7:27 PM IST

Published : 
  • 2 April 2025, 7:27 PM IST

Exit mobile version