అట్లుంటది బుమ్రాతోని క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్టార్ పేసర్
ప్రపంచ క్రికెట్ లో ఫార్మాట్ తో సంబంధం లేకుండా అత్యంత నిలకడగా రాణిస్తున్న క్రికెటర్లు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆ జాబితాలో భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరు ఖచ్చితంగా ఉంటుంది. గత ఏడాది బుమ్రా అన్ని ఫార్మాట్లలోనూ అదరగొట్టాడు. టెస్ట్, వన్డే, టీ ట్వంటీ… ఇలా అన్ని ఫార్మాట్ లలోనూ తనదైన ముద్ర వేశాడు.